ఒకడు వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు doctor : చెప్పండి మీ సమస్య
వ్యక్తి 1: నాకు చెయ్యి నొప్పిగా ఉంది
doctor :ఎప్పటి నుంచీ
వ్యక్తి 1: సుమారు ఒక నెల నుంచీ
doctor : మీరు మీ mobile recharge ఏమైనా free talk time recharge చేయించు కున్నారా?
వ్యక్తి 1: అవును
doctor prescription లో mobile free talk time recharge చేయించు కోవద్దు అని వ్రాసి రోగిని పంపిస్తాడు!
రెండవ వ్యక్తి doctor దగ్గరకు వెళ్ళాడు
doctor : చెప్పండి మీ సమస్య
వ్యక్తి 2: నా కుడి చెయ్య మధ్య వేలు ఆస్తమాటు ఎదో ఒకటి నొక్కడానికే చూస్తోంది
doctor : మీ mobile Airtel network లో ఉన్నారా
వ్యక్తి 2: అవును doctor మీకు ఎలా తెలుసు
doctor prescription లో Switch from Airtel mobile network అని వ్రాసి రోగిని పంపిస్తాడు!
మూడవ వ్యక్తి doctor దగ్గరకు వస్తాడు
doctor : చెప్పండి మీకు ఏమి సమస్య
వ్యక్తి 3: ఏ సమస్య లేదు, ఉందేమో అని అనుమానం తో వచ్చాను
doctor : మీరు ఎక్కువగా ఏ search engine లో search చేస్తారు
వ్యక్తి 3: google doctor
doctor prescription లో change default search engine అని వ్రాసి రోగిని పంపిస్తాడు!
ఇంతకీ ఈ doctor నిజంగానే doctor ఏనా కాదా నాకు కొంచం సహాయ పడగలరు!