పంచతంత్ర కథలు ప్రచురించిన పాత్రికేయ సంస్థ కథలో నీతి వ్యతిరేకంగా తీసుకుంటుందా లేదా ఒకప్పుడు వేరే పత్రికల పద్దతి అలవర్చు కుందా?
పంచ తంత్రము లో ఒక కథ “అమాయక బ్రాహ్మణుడు దొంగల కథ”
అదే ఇప్పుడు ఆ వార్తా పత్రిక అవలంబిస్తూ ఉందా లేదా
నీకిది నాకది చేసే వాళ్లకు support చేస్తున్నారు.