కొన్ని చిత్రాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది.
ఉదాహరణకు భరత్ అను నేను కొంచం Sr. NTR గారి గురించి అన్నట్టు ఉంది.
అందులో కొన్ని
BJP కు చురకలు వేసేవి
చివరి సన్నివేశం లో మీరు మా తండ్రి పార్టీ స్థాపించింది అన్యాయం మీద యుద్దానికి, కానీ చివరకు పైకి రావాలి అంటే కొన్ని తప్పులు చెయ్యాలి.
ఇక ఇంకొన్ని విద్యా సంస్థల యజుమానులు assembly లో వున్నారు వారి గురించి.