తిరుమలేశా ఇదెక్కడి న్యాయం స్వామి. నేను ఒక dairy కొన్నాను మరియు table top calendar కొన్నాను.
సాధారణంగా shipping charges రెండిటికి కలిపి వేస్తారు.
ఇదెక్కడి చిత్రమో కానీ రెండిటికి వేరువేరుగా వేశారు!
కరుణించి నాకు తక్కిన సొమ్ము తిరిగి వచ్చేలా చూడు స్వామి!