vision 2020 అంటే ఎదో అనుకున్నా!
మనం ఊతం ఇచ్చిన దానిని మనమే నమ్మక పోవడమే vision 2020.
EVM వద్దు ballot పాత్రలే ముద్దు!
mobile phone తో evm లను hijack చేస్తున్నారంట!
నాకైతే ఎన్నికల మీద ఎప్పుడో నమ్మకం పోయింది!
కుల రాజకీయాలు ఉన్నంత కాలం ఎన్నికలు అలాగే జరుగుతుంటాయి. ప్రభుత్వం మీద నమ్మకం లేదు, తెలంగాణ లో ఆశ్చర్యం, వాడెవడో సర్వే చేసిన వాడు ఆంధ్రా అని వ్రాయబోయి తెలంగాణ అని ఉంటాడు.
నేను ఇక్కడ తెరాస ను support చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు కానీ కాదు కొన్ని ఉదాహరణలు
తెలంగాణ లో లభ్యత తక్కువ ఉన్నా ప్రభుత్వం తక్కువ ధరకు ఇళ్ళు కడుతుంది, కానీ ఆంధ్రాలో 3 రేట్లు, ఎవరి సొమ్ము అది.
పోనీ కట్టేది ఆంధ్రులా కాదు!
మరోసారి కలుద్దాం!