వార్తా పత్రికలు లో రేపు కథనం "స్వామి మాల వేసుకుని గొడవలు చేస్తున్న అయ్యప్ప భక్తులు"
"అయ్యప్ప దీక్ష ఒక నాటకం"
" మండల దీక్ష చేస్తున్న మహిళలు అడ్డుకుంటున్న పురుషులు"
"మేము మగవాళ్ళకు ఏమీ తీసిపోము – అందుకే దీక్షలు చేస్తున్నాం"
భక్తులు విశ్వాసాల మీద ఆడకండి
దీక్ష చేసే వాళ్ళను ఆపకండి