అవును.మీరు విన్నది నిజమే.
తినే వస్తువుల నుంచి ఆడుకునే బొమ్మ ల దాకా కూడా.
ఇప్పుడు ఆ జాబతాలోకి cable TV కూడా వచ్చింది.
ఇప్పటి వరకూ సంచార జాతులు మాత్రమే నలిగారు, ఇప్పుడు అందరూ.
గ్రామాల్లో కేబుల్ ధరలు
ఒకప్పుడు 100 రూ కు అన్నీ.
ఇప్పుడు దేవుడికే ఎరుక.
నా కష్టార్జితం తన్నుకు పోతున్నారు అంటూ ఒకడి బాధ ఇప్పుడు బాధ పడే వారు మారారు అంతే.