Yes.మీరు విన్నది నిజమే.
కారణాలు
1. టీవీ పెట్టగానే ప్రకటనలు, అవి కూడా మూల 100 channels లో ఉన్నాయా లేదో తెలియదు.
2. 180 నుంచి 310 కు మారింది నా టీవీ Bill.
3. Internet package లేదు, carry forward అవ్వదు నేను channel చూడక పోతే
4. ఒక సంవ్సరంపాటు అవే చిత్రాలు. దానికన్నా నేను సిడి/డీవీడీ కొంటె తక్కువ అవుతుంది.
5. Lcarte తెలుగు తీసుకుంటే తెలుగు కానీ channels అందులో ఉండి నూరు channels తగ్గించేస్తుంది. అవి చూడనివి కూడా.
6. హార్పిక్ ప్రకటన లేని channel లేదు.
7.flopసినిమా కు కూడా 1గంట ప్రకటనలు.