ఆంధ్రులకు ఆవేదన తో మతి చెడిన ఈనాడు?

https://www.eenadu.net/ap/mainnews/2019/02/02/49648/

ఎక్కడైనా చూసారా ఈ విడ్డూరం
ఒకడేమో 15 లక్షల పొలం 4 కోట్లకు అమ్మ గలను అంటున్నాడు ఎలా వస్తాది ప్రత్యేక హోదా?
ఇంకొకడు మా రాష్ట్రంలో సహజ వనరులు చాలా ఉన్నాయి కానీ ఎక్కడా అమ్మని ధరలు కు పత్రాలు సృష్టిస్తున్నారు, వాటిని ఆమోదించాలి అంటున్నారు.
మేము వారసత్వానికి వ్యతిరేకం కానీ మా వారసులే నాయకులు అవ్వాలి ఇదెక్కడి న్యాయం?
ఇప్పటికీ ఆంధ్రలో నిరుద్యోగ సమస్య ఎక్కువ కానీ ఆంధ్రులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇస్తున్నారు?
నా గత అభిమతలు చూడండి నేను ఇప్పటికీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం.
ఈనాడు మీకు ఇప్పుడు ప్రత్యేక హోదా వైపు ఎందుకు దృష్టి మరలింది?
నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటిలో అన్నిటికీ సమాధానం చెప్పి ప్రత్యేక హోదా కల్పించాలని కోరు.
1. Unemployment is at peaks because of industrial revolution how starting new industries reduce unemployment?
2. Already lots of products are in wearhouse because no buyers more industries will only increase number of wearhouse s don’t you know?
3. Have you forgot GTB?
4. Have you forgotten sand stealing is the problem for farming losses, if new industries comes will it not increase and what our future should eat?
5. Have you forgotten your own article members of ruling party distributed 2.5 l to all at demonization time to convert black money to white?
6. Have you forgotten land pooled for capital is farming land?
7. Land pooled for KIA moters industries is payed at 100times more land price?
8. Have you forgotten 1 year baby is having asserts of 77 crores, have you asked who is paying income tax?
Still have many answer them.

ఆంధ్రులకు ఆవేదన తో మతి చెడిన ఈనాడు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.