https://www.eenadu.net/newsdetails/5/2019/02/02/51540/chandrababu-comments-on-union-budget
తెలంగాణ లో నివిస్తున్న వారికి ఇక్కడ చిరునామా ఉంచితే రాష్ట్రం లో నిరుద్యోగులు ఎంత శాతం ఉన్నారో ఎలా తెలుస్తాయి?
పదేళ్ల ఉమ్మడి రాజధాని అంటే వద్దు అన్నాది నువ్వు కాదా?
ఎక్కడా లేని ధరలు ఆంధ్రలో ఉంటే ఆపలేదు గా.
పోలవరం గుత్తేదారు మార్చి పోలవరం ధరను పెంచింది నువ్వు కదా!
ప్రకటనలు