ఉద్యోగం ఒకచోట ఓటు హక్కు ఒక చోట.ఎన్నికల ప్రచార గడువు ముగిసినా ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసే పోస్ట్ లు Facebook Twitter లో sharing.
వాడి వల్ల నేను బాగుపడ్డను కాబట్టి అతనే రావాలి అని ప్రక్క వారిని ప్రేరేపంచడానికి విపరీతమైన కృషి.
మధ్య మధ్యలో కుల దూషణ కుల అహంకార పోస్ట్.
ఒకడేమో కులం చూసి గొడ్డలిని ఎన్నుకోవద్దు అంటాడు ఇంకొకడు దానిని పంచుతాడు, కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్న విషయం మరచి పోతాడు.
మీ అందరికీ అనుమానం కలుగుతోంది నేను ఒకే ఒక పార్టీ కి వ్యతిరేకి అని కాదు కానీ రాజధాని కోసం గొడ్డలి పట్టుకున్న వాడు గొడ్డలి మంచిది కాదు అంటే ఎలాగ అని నా ప్రశ్న.
ఇక ఇంకొకడు తన ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది అని గొడవ చేసి ఆ ప్రమాదం నుంచి బయట పడాలి అంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తే నీరు ఇస్తాను అంటాడు.
అర్థం కాలేదా తిరుమల గిరుల్లో అగ్ని ప్రమాదం కు కారణాలు గత పదేళ్లుగా ఒక పార్టీ mla అంట. అగ్ని ప్రమాదం తనే సృష్టించి నీళ్ళు తనే అమ్ముతాడు అని ఈనాడు లో కొన్నాళ్ల క్రితం ఒక కథనం.
ఎన్నికల్లో మీరు ఎన్నుకోవలిసినది గొర్రెల మందలను కాదు, గొర్రెలకు కూడా కాపలా కాయగల నాయకుడిని, గొర్రెలు ఎక్కువ తినకుండా ప్రకృతిని కాపాడే సింహాన్ని.
అది కూడా అనుభవం ఉన్న సింహాన్ని!