మా ఇంట్లో దొంగ పడ్డాడు ఏమి దొచుకొలేదు కానీ వాడు దొరికి పోయాడు.
మా బాబును grade 1 lo వెయ్యాలి
ఒకప్పుడు కార్యాలయం వెళ్ళ మన్న నాన్నగారు ఇప్పుడు వెళ్ళ వద్దు అంటున్నారు
సన్నజాజితీగను వేసాను ఇప్పుడు పూస్తుంది
జామ కాయలు కాస్తాయి కానీ ఒక కొమ్మకు బాగొట్లేదు
బెండకాయ వేసాను
Micro green వేసాను, cocapeat ఉపయోగించి
రోజా మొక్క నిద్రచేసింది