ప్రజలు: సినిమా దండగ అనే వారు, జగన్ ప్రభుత్వం రాక మునుపు
ప్రజలు: చిత్రం చూసి మరీ చిత్రం, జగన్ ప్రభుత్వ ప్రస్తుత నిర్ణయం తో చిత్ర పరిశ్రమ కుంటుకుంటుంది
ప్రజలు మారారా
కాదు వ్యవస్థ నడిపేవాడు చెడ్డ వాడు అయితే ఆ వ్యవస్థ నిర్ణయం అధోగతి చేస్తుంది అని.
జగన్ రెట్లు హెచ్చుగా ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే
మందు తగ్గించాలి అంటే మందుల ధరలు పెంచాలి
ఇదే రిపబ్లిక్ చిత్రం లో చెప్పింది
అర్థం కాలేదా?
Republic చిత్రం చూశాక నా పరిస్థితి అదే