మీరు విన్నది నిజమే
నేను చింతామణి నాటకం గురించి బహు మార్లు ముచ్చటించింది ఈ బ్లాగ్లో
చింతామణి కి రిపబ్లిక్ కి పోలిక ఎంటి అని మీరు అడగ వచ్చు
అది ఇప్పటికీ ఒక కులం వాళ్ళు మాత్రమే చెడ్డ వాళ్ళు అని చెప్పే నాటకం
ఒక వర్గం అని గతంలో చెప్పాను
అదే ఇప్పుడు రిపబ్లిక్
దోచుకునే అవకాశం లేనంత వరకు ప్రతి ఒక్కరూ యోధుడు