So let’s try to understand what is meaning of name mismatch
Surname + person name is not same as first name + last name
అంటే ఎంటి?
ఇంటి పేరు వెనకాల పెట్టుకోవాలి దరిద్రం
Computer యుగంలో నా పేరు
ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గెల్లి
ఇంకో తంట ఏమిటంటే PAN లో నా పేరు వేరే
ఎందుకంటే అన్ని అక్షరాలు లేవు
నా ధ్రువపత్రాలు నా పేరు తెలుగు వారి విధానం లో కావాలి
ప్రభుత్వం నీ తప్పు సరిదిద్దుకో
డబ్బులు వేసేటప్పుడు లేని తప్పు తియ్యడానికి ఎందుకు?