నేను గతం లో చాలా సార్లు వ్రాశాను ద్రౌపది వస్త్రాపహరణం జనాలకు ఇష్టం కానీ కర్ణుడి మరణం నాటకం ఎప్పుడైనా వేశారా?
ఈ నాటకం వృత్తి ఎప్పుడో డబ్బు కోసం మారింది, నీతి కోసం నాటకం ఎప్పుడో మానేశారు
నీతి లేనిది కుల వృత్తి కూడా తప్పే మరి మీరు ఎందుకు సమర్ధిస్తూ న్యాయానికి ద్రోహం ఎన్నాళ్ళు చేస్తారు?