ఒకరు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలు ఉపయోగించుకుని, భూములు కొన్నారు. తర్వాత వాటిని ప్లాట్ ల లాగా 40 రేట్లు ధరలకు అమ్మారు, కానీ ప్రభుత్వం కు పన్ను కట్టింది భూములు కొన్న ధరకు.
అర్ధం కాలేదా
ఎకరా భూమి గ్రామం లో 6 లక్షలు, కానీ ఒక సెంటు 2.5 లక్షలు(అనాధికారా) అధికారంగా 6 వేలు
ఇప్పుడు ప్రభుత్వం కు చెల్లించే పన్ను 6 వేల మీద, తర్వాత ఖాళీ స్థలం పన్ను కొనుక్కున్న వాడు కట్టుకుంటాడు, ఇప్పుడు 1.94 లక్షలకు పన్ను ఎగరేసి, ఇంకో చోట స్థలం కొని దాని ధర పెంచేసి
మధ్య తరగతి వాడి కి నరకం చేశారు.
పైన చెప్పింది organizedcheating
ఇక unorganized అంటే
ఖాళీ స్థలం కనిపిస్తే నాది అని బోర్డు పెట్టడం.
ఇక్కడ మీరో విషయం గమనించాలి
అవి చేసినవి రెండు కులాలు, అవి ఇప్పుడు అధికార ప్రతిపక్ష స్థానాలలో ఉన్నాయి.
అవి సామాన్యుడికి ఏమి న్యాయం చేస్తాయి.