నిన్ను బానిస ఎవరో చెయ్యక్కర్లేదు నువ్వే చేసుకుంటావు!

ఇది నేను కోపంతోనో లేకపోతే బాధతోనో వ్రాస్తున్నది

ముగ్గురు దొంగలు కొట్టుకుంటున్నారు,

నగ్గింది మాత్రం పెద్ద (ఇప్పుడే తయారైన) దొంగ.

ఎవరూ నేను వీళ్ళకి vote వెయ్యను అనరు.

వెళ్ళి మనకి లంచం ఇచ్చిన వాళ్ళకి మాత్రమే వేస్తారు.

నిన్ను బానిస ఎవరో చెయ్యక్కర్లేదు నువ్వే చేసుకుంటావు!