ప్రస్తుతం ఇది అత్యవసరం, ప్రకటనలకు ఇచ్చే రాయితీలు అప్పట్లో భారతీయులకు ఉధ్యోగాలు ఇస్తాయి అని ప్రవేశ పెట్టారు అనుకుంటున్నాను, ఇప్పుడు ఇది మారింది, ప్రతీదీ ఒక్కసారి తయారు చేస్తున్నారు దాన్నీ అన్నిట్లో వేస్తూన్నారు, ఇక భారతీయులకు ఉధ్యోగాలు ఎలా వస్తాయి. ఇక news channels కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనలు వెయ్యాలి అనే నియమం కూడా రావాలి.
నిరుధ్యోగం పెంచే ఏ వ్యయం అయినా పన్ను జాబితాలోకి చేరాలి.