కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజున 🏦 manager లను భయ పెట్టి రాత్రి పాత నోట్లు మార్చారు.
³౦౦౦ విలువ చేసే బంగారం ౭౦౦౦ కు కొన్నారు.
ఆస్తుల ను భార్య పేరు మీదకు మార్చి వాళ్ళ చేత డబ్బులు ఖాతాలో జమ చేయించారు.
దొంగ ITR లు సృష్టించి ఖాతాలో జమ చేశారు.
౧ వర్షం జీతం ఉద్యోగులకు ఇచ్చారు.
నేతి బీరకాయ చుట్టాలకు 3 లక్షలు వడ్డీ లేని రుణాలను మంజూరు చేశారు(అదీ బల్లల మీద పెట్టిమరీ!)
అప్పులు తీర్చలేని వాళ్ళ అప్పులు తీర్చారు.
మళ్లీ మోడీ రావాలి.