దేవుడు లేడు.దేవుడిని పూజించే హక్కు అందరిదీ.
మతం లేదు.
మతం మారే హక్కును ఎవరూ ఆపలేరు
భూస్వాములు ఉండకూడదు.
చైనాను ఆదర్శంగా తీసుకోండి.
అధికారులు లంచం తీసుకోకూడదు.
తక్కువ జీతం వచ్చే వాళ్ళు లంచం తీసుకుంటుండగా పట్టుబడితే అధికరులది తప్పు.
భగద్గీతలోని సారాంశం అంతా కుట్ర.
భగవద్గీత మేము భోదిస్తాం.
ప్రభుత్వం ప్రజలకు అన్నీ సమకూర్చాలి.
మేము మాత్రం పనిచెయ్యం.