ఏదైనా ఎక్కువైతే చెడే.ఉదాహరణకు వేగం
ఒకప్పుడు వదంతులు నెమ్మదిగా వ్యాప్తి చెందేవి, ఇప్పుడు, వేగంగా ఉదాహరణకు govt అందరి ఖాతాలో డబ్బులు వేయడం మొదలు పెట్టింది, నూరు శాతం అక్షరాస్యత రాష్ట్రం లో వెర్రిగా బాంక్ ముందు నుంచున్నారు.
Oats తింటే బరువు తగ్గుతారు, కానీ ఎంత వరకు నిజం, చూసుకోకుండా చిన్న నుంచి ముసలి వాళ్ళ వరకు తినేసి అనారోగ్యాలు తెచ్చుకోవడం జరిగింది.
జనాభా కూడా అంతే!
ఎవడు ఎన్ని చెప్పినా మోతాదు అడగండి!