What’s a secret skill or ability you have or wish you had?

దేశం లో ఎన్నికలు ఎప్పుడు జరగాలి అన్న విషయం ప్రకటించారు! ఇప్పుడు కొత్తరకం స్కాం మొదలయ్యింది! కాంగ్రెస్ ఓడిపోతుందని భయమో ఏమో, ఎలెక్టోరల్ survey జరుగుతుంది ఫోన్ లో, ఇప్పుడు అది ఎన్నికల నియమావళి కి విరుద్ధం కాదా?

మన దేశ స్వతంత్రం మనం ఎవర్ని ఎన్నుకోవాలి అన్నది మన ఇష్టం అది ప్రకటించ వలసిన అవసరం లేదు! కానీ ఇక్కడ మనం ఎవరికి మద్దతు అన్నది చెప్పే వరకు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి! ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? నాకే కనుక ఇలాంటి సీక్రెట్ skill ఉంటే బాగుంటుంది, ఆలా ఫోన్ చేసిన వారికి జీవితంలో పాలనా అధికారం లేకుండా చేసే శక్తి!

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.