ప్రతి ఒక్కడు, అందరూ అబ్బాయిలే కావాలి , దీనికి కారణం మనువాద సిద్దాంతం అని ఊదర గొట్టిన కమ్యూనిస్ట్ లు కిరస్టను ఏమి అంటారు?

మనువాద సిద్దాంతం కు దీనికి సంబధం లేదు!

మన దేశంలో నచ్చితే అచరిస్తం, నచ్చకపోతే ప్రశ్నిస్తా అప్పటికి సమాధానం సహేతుకంగా లేకపోతే పాటించని వాళ్ళు కోకొల్లలు.

అసలు మీ మధ ఏమి సంభాషణ జరిగింది అని మీరు అడగవచ్చు!

మా మేనల్లుడి కి అమ్మాయి బట్టలు వేసింది మా చెల్లి!

అడిగితే అబ్బాయిలు కు ఉండేవి చొక్కా నిక్కరు, అమ్మాయిలకు అయితే కోకొల్లలు! అందరికీ అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి, మనువాద సిద్దాంతం అని చెప్పి భారతీయులను కించ పరచవద్దు! kurastani లాంటి ఎడారి మత ఆగడాలు వల్ల ఆడపిల్ల అంటే భయం ఇంకా పెరిగి పోయింది!

అది అమ్మాయి అంటే భారం స్థాయికి పెరిగిపోయింది!

నిజం మాకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానమే!

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.