మనం చెట్లు పెంచుదాం, చెట్లను కాపాడే ప్రయత్నం చేద్దాం!
వాటిలో మన వంతు గా ఈ ప్రయత్నాలు చేద్దాం!
కుదిరినంత వరకూ e bill తీసుకుందాం!
కాగితం ఉపయోగం పరీక్షలలో తగ్గిద్దాం, దీనికి పరీక్షలలో ఎక్కువ కాగితాలు వాడేవారు మారాలి.
ఎక్కువ సమాధానాలు వ్రాసే వారి results delay చెయ్యాలి!
భారతీయ రచయితలు కూడా e-books వైపు మొగ్గితే ఇంకా ప్రయోజనం ఉంటుంది!